(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 067

॥ శ్రీః ॥
5.67. అధ్యాయః 067
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సంజయేన ధృతరాష్ట్రంప్రతి సారభూతాత్సర్వస్మాదపి శ్రీకృష్ణస్య సారతరత్వకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

సంజయ ఉవాచ। 5-67-0x(3598)(34261)
అర్జునో వాసుదేవశ్చ ధన్వినౌ పరమార్థితౌ।
కామాదన్యత్ర సంభూతౌ సర్వభావాయ సంమితౌ॥ 5-67-1(34262)
వ్యామాంతరం సమాస్థయ యథాముక్తం మనస్వినః ।
చక్రం తద్వాసుదేవస్య మాయయా వర్తతే విభో॥ 5-67-2(34263)
సాపహ్నవం కౌరవేషు పాండవానాం సుసంమతం।
సారాసారబలం జ్ఞాతుం తేజఃపుంజావభాసితం ॥ 5-67-3(34264)
నరకం శంబరం చైవ కంసం చైద్యం చ మాధవః।
జితవాన్ఘోరసంకాశాన్క్రీడన్నివ మహాబలః ॥ 5-67-4(34265)
పృథివీం చాంతరిక్షం చ ద్యాం చైవ పురుషోత్తమః ।
మనసైవ విశిష్టాత్మా నయత్యాత్మవశం వశీ ॥ 5-67-5(34266)
భూయో భూయో హి యద్రాజన్పృచ్ఛసే పాండవాన్ప్రతి ।
సారాసారబలం జ్ఞాతుం తత్సమాసేన మే శృణు ॥ 5-67-6(34267)
ఏకతో వా జగత్కృత్స్నమేకతో వా జనార్దనః।
సారతో జగతః కృత్స్నాదతిరిక్తో జనార్దనః ॥ 5-67-7(34268)
భస్మ కుర్యాంజగదిదం మనసైవ జనార్దనః ।
న తు కృత్స్నం జగచ్ఛక్తం కించిత్కర్తుం జనార్దనే ॥ 5-67-8(34269)
యతః సత్యం యతో ధర్మో యతో హ్రీరార్జవం యతః।
తతో భవతి గోవిందో యతః కృష్ణస్తతో జయః ॥ 5-67-9(34270)
పృథివీం చాంతరిక్షం చ దివం చ పురుషోత్తమః।
విచేష్టయతి భూతాత్మా క్రీడన్నివ జనార్దనః ॥ 5-67-10(34271)
స కృత్వా పాండవాన్సత్రం లోకం సంమోహయన్నివ ।
అధర్మనిరతాన్మూఢాందగ్ధుమిచ్ఛతి తే సుతాన్ ॥ 5-67-11(34272)
కాలచక్రం జగచ్చక్రం యుగచక్రం చ కేశవః।
ఆత్మయోగేన భగవాన్పరివర్తయతేఽనిశం ॥ 5-67-12(34273)
కాలస్య చ హి మృత్యోశ్చ జంగమస్థావరస్య చ ।
ఈష్టే హి భగవానేకః సత్యమేతద్బ్రవీమి తే ॥ 5-67-13(34274)
ఈశన్నపి మహాయోగీ సర్వస్య జగతో హరిః।
కర్మాణ్యారభతే కర్తుం కీనాశ ఇవ దుర్బలః ॥ 5-67-14(34275)
తేన వంచయతే లోకాన్మాయాయోగేన కేశవః ।
యే తమేవ ప్రపద్యంతే న తే ముహ్యంతి మానవాః ॥ ॥ 5-67-15(34276)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి సప్తషష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-67-2 వ్యామాంతరం ప్రసారితయోర్హస్తయోర్యావాన్విస్తారః పంచహస్తమితః తావత్ అంతరం మధ్యప్రమాణం యస్య తద్వ్యామాంతరం।
యథాముక్తం యథా యథారూపం యావత్ప్రమాణం చింతితం తావత్ప్రమాణం భూత్వా యత్ ముక్తం భవతి।
మాయయా దుర్లక్ష్యరూపేణేత్యర్థః ॥
5-67-3 సాపహ్నవం ససంహారం।
అత ఏవ పాండవానాం సుసంమతం ॥
5-67-11 సత్రం వ్యాజం। సత్రమాచ్ఛాదనే యజ్ఞే సదాదానే చ కైతవే ఇతి విశ్వః ॥
5-67-14 ఈసన్నపి ఈశానోపి। కీనాశ కర్షకః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.